Surprise Me!

Nikhil Sensational Words On Media @Arjun Suravaram Movie Press Meet | Filmibeat Telugu

2019-03-24 126 Dailymotion

Arjun Suravaram movie is thriller directed by TN Santosh and jointly produced by Rajkumar Akella and Kaviya Venugopal while Sam CS scored music for this movie. Nikhil Siddharth and Lavanya Tripathi are played the main lead roles along with Vennela Kishore and many others are seen in supporting roles in this movie.
#ArjunSuravaram
#NikhilSiddharth
#LavanyaTripathi
#RajkumarAkella
#VennelaKishore
#tollywood

యంగ్ హీరో నిఖిల్ ప్రస్తుతం జర్నలిస్ట్ గా అర్జున్ సురవరం చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. టి సంతోష్ దర్శత్వంలో ఈ చిత్రం తెరెక్కుతోంది. కమర్షియల్ చిత్రాల జోలికి పోకుండా విభిన్నమైన కథలు ఎంచుకుంటూ నిఖిల్ తనదైన శైలిలో దూసుకుపోతున్నాడు. నిఖిల్ కొత్తగా ట్రై చేసిన ప్రతి సారి మంచి విజయం దక్కుతోంది. దర్శకుడు ఈ చిత్రాన్ని ఉత్కంఠ భరితంగా సాగే కథనంతో రూపొందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని మే 1 న విడుదల చేసేందుకు ముందుగా ప్లాన్ చేశారు.

Buy Now on CodeCanyon